జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 04 at 5.58.18 PM

TRINETHRAM NEWS

షాక్ సర్క్యూట్‌తో కార్ దగ్ధం

Trinethram News : మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో అన్నోజీ గూడా ఫ్లైఓవర్ మీద షాక్ సర్క్యూట్‌తో దగ్ధం అవుతున్న కార్. ఓల్డ్ సిటీ నుండి కొమురవెల్లి దర్శనం కోసం కారులో నలుగురు స్నేహితులు వెళ్తుండగా జరిగిన ఘటన.. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Car fire

You cannot copy content of this page