QMRSA స్పోర్ట్స్ మీట్స్ కార్యక్రమం
Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కృష్ణ నగర్ లో కుత్బుల్లాపూర్ మండల్ రికగ్నయిజ్డ్ స్కూల్ అసోసియేషన్(QMRSA) వారి ఆధ్వర్యంలో నిర్వహించించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో MEO జెమిని కుమారి,QMRSA చైర్మన్ శివయ్య,వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,నర్సి రెడ్డి,ప్రెసిడెంట్ మహేష్ కుమార్,జనరల్ సెక్రటరీ రవి కుమార్,ట్రెసరర్ గోవర్ధన్ రెడ్డి,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,పెద్దింటి సాయిలు,శివ,హేమంత్,తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App