TRINETHRAM NEWS

ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీ

Trinethram News : Delhi : ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షి దగ్గరకు చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం

ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిన దీపాదాస్ మున్షి

ఈ నెల 5న తెలంగాణకు వస్తానన్న దీపాదాస్ మున్షి

నేనొచ్చే వరకు ఎక్కడ ఈ అంశంపై మాట్లాడొద్దంటూ ఎమ్మెల్యేలకు ఆదేశం

ఐటీసీ కోహినూర్లో భేటీ తర్వాత ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ ఫోన్

ఈ అంశంపై ఎక్కడా మాట్లాడొద్దంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు

పీసీసీ చీఫ్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress MLAs