నమ్ముకుంటే నట్టింట. పివిటీజీ లు ఆంటే ఎన్ని ప్రభుత్వాలు మారిన చులాకనబావమే
అల్లూరిజిల్లా అరకులోయ,త్రినేత్రం న్యూస్! ఫిబ్రవరి: 2 అరకులోయ మండలం , మడగడ పంచాయతి పరిసర ఆదిమ గ్రామాలైన జకరవలాస కు సిసి రోడ్డు నిర్మాణం,మరియు డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేనంద్దున వర్షాభావ పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులకు పీవీటీజీ లు గురిఅవ్తున్నారు. కనీసం స్థానిక నాయకులూ కానీ, అధికారుల పర్యవేక్షణ కానీ ఈ గ్రామాల్లో లేధు.
అందువల్ల వారు తమ సొంత నిధులతో సీసీ రోడ్లు నిర్మాణానీకి పునుకున్నట్లు తెలుస్తుంది.స్థానిక యువ నాయకులూ రామచందర్ మాట్లాడుతు,అరుకులో చలి ఉత్సవాల సందర్భంగా పెట్టినా ఖర్చు ఈలాంటి వెనుకబడిన జాతుల అబీవృది కు పెడితే బాగుంటుంది,అని అంటున్నారు. ఈ కార్యక్రంమలో రాజు, బంగరాజు, చండోర్, వెంకటరావు,, బిర్సు, సన్యాసిరావు మొదలగు వారు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App