Missing women in Kumbh : క్షేమంగా ఇంటికి చేరుకున్న కుంభమేళాలో తప్పిపోయిన మహిళలు

TRINETHRAM NEWSక్షేమంగా ఇంటికి చేరుకున్న కుంభమేళాలో తప్పిపోయిన మహిళలు.. జగిత్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ కు చెందిన 55 ఏళ్ల నర్సవ్య, కొత్త వాడకు చెందిన రాజవ్వ ఈ నెల..

TRINETHRAM NEWS

క్షేమంగా ఇంటికి చేరుకున్న కుంభమేళాలో తప్పిపోయిన మహిళలు..

జగిత్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ కు చెందిన 55 ఏళ్ల నర్సవ్య, కొత్త వాడకు చెందిన రాజవ్వ ఈ నెల 29న ప్రయగ్ రాజ్ లోని కుంభమేళా కు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళారు కుంభమేళాలో లో కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు అయితే వీరిద్దరూ శనివారం జగిత్యాలకు చేరుకోవడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Missing women in Kumbh

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You cannot copy content of this page