జూలై 23, 2026

WhatsApp Image 2024 01 07 at 3.29.52 PM

TRINETHRAM NEWS

బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

Trinethram News : 7th Jan 2024

ఈ రోజు ములుగు మండలం లోని మల్లం పెల్లి గ్రామానికి చెందిన
-మాజీ సర్పంచ్ ఫిషర్ మెన్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ రవి భార్య యశోద అనారోగ్యం తో బాధపడుతుండగా వారిని

-ఇటీవలే రోడ్డు ప్రమాదం లో ల్యాద వంశీ మరణించగా వారి కుటుంబాన్ని

-ఇటీవలే మరణించిన గోల్కొండ సంతోష్ కుటుంబాన్ని

-రోడ్డు ప్రమాదం లో గాయపడిన కలిపాక రవి ని

-వార్డు సభ్యులు నునెటి ఐలయ్య తండ్రి కొమురయ్య ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్ర పటం వద్ద నివాళులర్పించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల
గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

You cannot copy content of this page