TRINETHRAM NEWS

జనంలో కి జగన్
తేదీ : 01/02/2025. చిత్తూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ అటవీ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క వైసీపీ నేత , కార్యకర్త కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.

కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించడం జరిగింది. గత ప్రభుత్వం కరోనా సమయంలో కూడా పథకాలను కొనసాగించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ది అని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Peddireddy Ramachandra Reddy