జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 31 at 10.55.07 PM

TRINETHRAM NEWS

ఆంధ్ర పాలకులు మన శత్రువులు: కవిత

Trinethram News : Telangana : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ను, తెలంగాణ రైతులను శత్రువులు అనుకుంటున్నారు.

కానీ మన శత్రువులు ఆంధ్ర పాలకులని అన్నారు. మన నీటిని దోచుకుంటున్న ఆంధ్ర పాలకులను వెంటనే తొలగించాలని, కృష్ణ బోర్డులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ప్రస్తుత ఇరిగేషన్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్‌ను వెంటనే తొలగించాలన్నారు. మన కోసం మన తెలంగాణ ఆఫీసర్లను నియామించాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page