జూన్ 26, 2026

IMG 20250131 WA0032

TRINETHRAM NEWS

ప్రజా చైతన్య సమితి కోస్గి మండల అధ్యక్షునిగా మంగలి వెంకటేష్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మంగలి వెంకటేష్, ప్రజా చైతన్య సమితి కోస్గి మండలం అధ్యక్షుడు మంగలి వెంకటేష్ కు తెలంగాణ ప్రజా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు రాపోలు నర్సింలు నియామక పత్రం అందజేయడం జరిగింది రైతు భరోసా అందరికీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది మండలానికి ఒక గ్రామానికి ఇవ్వడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది కాలయాపన మాని ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

పెట్టుబడి పెట్టడానికి రైతులు చాలా ఇబ్బందులు పడుతురు కాబట్టి ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో షాబాద్ మండల కార్యదర్శి గడిల విట్టలయ్య షాబాద్ మండల యూత్ ప్రెసిడెంట్ క్యామ సాయి తాళ్లపల్లి మల్లేష్ మహెందర్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page