WhatsApp Image 2025 01 31 at 14.47.40
పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది
తేదీ : 31/01/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేయడం జరిగింది. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూపాయలు 12 వేల కోట్లు కేటాయించిందని వెల్లడించడం జరిగింది. విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టిందని అనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
