జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 20.39.58

TRINETHRAM NEWS

ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Trinethram News : Andhra Pradesh : ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం

గణితంలో A,B రెండు పేపర్లను కలిపి ఒకే పేపర్‌గా.. అలాగే వృక్ష, జంతు శాస్త్రాలను కలిపి జీవశాస్త్రం పేపర్‌గా.. రెండు లాంగ్వేజెస్‌లో ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉండనుంది

వీటిపై త్వరలో ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోనుంది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page