జూన్ 26, 2026

IMG 20250130 WA0029

TRINETHRAM NEWS

పరిగి పట్టణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్, పరిగి పట్టణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు.నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, IPS గారి ఆదేశాల అనుసరం ఈ రోజు జిల్లా టాస్క్ ఫోర్స్ SI M. ప్రశాంత్ వర్ధన్ గారు మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు పరిగి పట్టణంలోని విఘ్నేశ్వర ట్రేడర్స్ పైన దాడులు నిర్వహించి 80 కేజీ ల అల్లం వెల్లులి పేస్ట్ పట్టుకొని సిజ్ చేసి, పరిగి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయించడం జరిగింది. జిల్లాలో ఎక్కడైనా కల్తీ ఆహారపదార్థాలు అమ్మిన తయారు చేసిన వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది అని ఎస్పీ తెలిపినారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page