జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 14.56.46

TRINETHRAM NEWS

బుట్టాయిగూడెంలో ఉద్రిక్తత
తేదీ : 30/01/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం , బుట్టాయిగూడెం మండలం లో సి.పి.ఐ నాయకులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కరాటం సత్యవతి, లంగనేడి పుష్పలత కు చెందిన 5.30 సెంట్లు భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సి.పి.ఐ మండల అధ్యక్షుడు తెల్లం.రామకృష్ణ గుడిసెలు వేశారని ఆరోపణలు రావడం వల్ల దీంతో అక్కడికి వచ్చిన పోలీసులకు సి.పి.ఐ నాయకులకు మధ్య యుద్ధం జరిగింది. రోడ్డుపై బైఠాయించి న వారిని పోలీసులు స్టేషన్ కు తరలించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page