WhatsApp Image 2025 01 29 at 17.27.20
గృహ నిర్మాణ శాఖ మంత్రి తో ఎమ్మెల్యే కందుల భేటీ
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం.. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బుధవారం అమరావతి లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధసారధి తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం లో పెండింగ్ లో ఉన్న గృహాల పై చర్చించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
