Trinethram News : 7th Jan 2024
టాప్-10లోని మూడు స్థానాల్లో ఒకే మూవీ!
నాని, మృణాల్ ఠాకూర్ నటించిన ‘హాయ్ నాన్న’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగులో టాప్-1, హిందీలో టాప్-5, తమిళంలో టాప్-10లో ట్రెండింగ్ అవుతుండడం విశేషం.

You cannot copy content of this page