WhatsApp Image 2024 01 07 at 9.26.43 PM
Trinethram News : 7th Jan 2024
మరో ఉద్యమానికి సిద్ధమైన కోదండరాం?
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఉద్యమకారులతో భారీ సదస్సుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన ఉద్యమకారులను ఆయన సంప్రదించారట. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ఆయన చేపట్టబోయే ఈ కార్యక్రమం హాట్ టాపిక్‌గా మారింది.
