జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 28 at 20.22.43

TRINETHRAM NEWS

రజక సంఘం ఆర్థిక సహాయం

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్
డిండి మండల కేంద్రానికి చెందిన నల్లగంతుల రాములు మృతి చెందడంతో రజక సంఘం తరఫున 5000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు నల్లగంతుల పురుషోత్తం, మరియు సంఘం సభ్యులు బాలయ్య, నల్లగంతుల వెంకటయ్య b j p, శ్రీను, రాములు, తిరుపతయ్య, నారయ్య, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page