జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 28 at 18.11.54

TRINETHRAM NEWS

మాజీ సీఎం జగన్ రెడ్డి పై జీడి నెల్లూరు ఎమ్మెల్యే మండిపాటు
చిత్తూరు జిల్లా పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ మంగళవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బృందం ధావూస్ పర్యటనపై ఒక వీడియోను విడుదల చేశారు.

రాళ్లు రప్పలుగా ఉన్న హైదరాబాదును హైటెక్ సిటీ ఐటి అబ్బుగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ది కాదా అని అన్నారు. మాజీ సీఎం జగన్ రెడ్డి ఫేక్ డేటాతో ప్రజలను మభ్యపెట్టి ఒక కంపెనీ కూడా తీసుకురాక పోగా ఆయన ప్రజలకు చేసింది పెద్ద గుండు సున్నా అని ఆయన విమర్శించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page