జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 28 at 17.27.53

TRINETHRAM NEWS

తేదీ : 28/01/2025.
అంగన్వాడిల అభివృద్ధి లక్ష్యం.
ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, మండలం లో ని పాత చింతలపూడి అంగన్వాడి సెంటర్లో ఎమ్మెల్యే సొంగ .రోషన్ కుమార్ చొరవతో ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు వచ్చిన బల్లలు, కుర్చీలు, ఆట వస్తువులు ఇతరత్రా సామాగ్రిని చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ .నాగభూషణం చేతుల మీదగా అందజేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page