WhatsApp Image 2025 01 27 at 17.47.09
తేదీ 27/01/2025.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి.
ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్మరణ రాజ్ పర్యవేక్షణలో ప్రజల నుండి పలు ఫిర్యాదులను లిఖిత పూర్వకంగా స్వీకరించారు.
నూజివీడు డివిజన్లోని పలు ప్రాంతాల నుండి ఫిర్యాదుదారులు తరలిరావడం జరిగింది. సమస్యలను వెంటనే పరిశీలించడం జరుగుతుంది అని సబ్ కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖ లఅధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
