WhatsApp Image 2025 01 26 at 6.44.07 PM
వాడవాడల ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Trinethram News : చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం. మండలంలో ప్రతి గ్రామంలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిపారు. ఎంఆర్ఓ ఆఫీస్, పెనుమూరు సచివాలయం రామకృష్ణాపురం పంచాయతీలో రామకృష్ణాపురం అట్లవారిపల్లి అగ్రహారం కలిగిరి పంచాయతీలో కలికిరి అడవిపల్లి గ్రామాల్లో అలాగే ప్రతి గ్రామంలోని స్కూల్లోనూ జెండా ఎగురవేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
