Republic Day : చైతన్య యువజన సంఘం లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

చైతన్య యువజన సంఘం లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండల కేంద్రము లోని చైతన్య యువజన సంఘం లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఇందులో భాగంగా ఆటల పోటీలను నిర్వహించారు. స్లో బైక్ రేస్ ను డిండి ఎస్సై రాజు గారి చేతుల మీదుగా పోటీలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు ఎన్ వెంకటయ్య, మాజీ అధ్యక్షులు రవి, పర్వతాలు, సముద్రాల రమేష్, జనరల్ సెక్రెటరీ ఖయ్యాం,,డిండి మండల పార్టీ కాంగ్రెస్ నాయకుడు బాదామని శ్రీనివాస్ గౌడ్, ఎండి ఖలీల్, దామోదర్ రెడ్డి, మహమ్మద్ జహంగీర్, మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top