TRINETHRAM NEWS

హనీ ట్రాప్ కేసులో ఐదుగురు అరెస్ట్

Trinethram News : శ్రీకాకుళం జిల్లా : హనీ ట్రాప్ చేసి శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన రామారావు నుంచి నగదు దోచేసిన ఘటనలో ఐదుగురుని భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.

కంచరపాలేనికి చెందిన వివాహిత (34), సురేశ్, చక్రధర్, వెంకటేశ్, విజయనగరానికి చెందిన లక్ష్మణ్ మరో ఇద్దరు దండుపాళ్యం బ్యాచ్ గా ఏర్పడ్డారు.

వీరంతా ఆ మహిళ ద్వారా పలువురికి ఫోన్లు చేయించి ముగ్గులోకి దింపేవారు.

ఈ క్రమంలో రామారావుని మోసం చేయగా, అతని ఫిర్యాదుతో డొంక అంతా కదిలింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App