బాలికలను కాపాడాలి.
పశ్చిమగోదావరి జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బేటి బచావో బేటి పడావో’ బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలికల భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత, బాల్య వివాహాలను నిర్మూలించాలని పిలుపునివ్వడం జరిగింది. బాంబే స్వీట్ సెంటర్ వద్ద కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు ర్యాలీని ప్రారంభించారు. అల్లూరి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App