తెలంగాణలో ‘మేఘా’ భారీ పెట్టుబడి

TRINETHRAM NEWS

తెలంగాణలో ‘మేఘా’ భారీ పెట్టుబడి

Trinethram News : Davos : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకే చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో ఎంవోయూ చేసుకుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top