తేదీ : 22/01/2025.
పవర్ కట్ ఈనెల 24 న.
ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరు మండలం , గొల్లగూడెం 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో 24వ తేదీన
అనగా శుక్రవారం కరెంట్ సరఫరా నిలిపేస్తున్నామని ఏఈ అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది.
ఆరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సరఫరా ఉండదని చెప్పారు. మరమ్మతుల నిమిత్తం నిలిపి వేస్తున్నామని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App