సమీక్షా సమావేశం
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా ఒంగోలు
తేది:22.1.2025.ఒంగోలు పట్టణం.
** ఈరోజు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో గౌరవ మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని మార్కాపురం నియోజకవర్గంలోని ఆయా శాఖల సమస్యలను లేవనెత్తారు.
ఈ సమీక్ష సమావేశంలో గౌరవ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, గౌరవ జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App