WhatsApp Image 2025 01 21 at 18.45.17
ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులుగా శ్రీనివాస్
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులుగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సెగ్గం శ్రీనివాస్ ని మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పివి కృష్ణారావు ఒంగోలు లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనిఘనంగా సన్మానించి మార్కాపురం నియోజకవర్గంలోని సమస్యలను కూటమి దృష్టికి తీసుకువెళ్లి మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు మార్కాపురంలో మెడికల్ కాలేజీ ఏ విషయాలు గట్టిగా కృషి చేయాలని అవి పూర్తి చేయుటకు సహకరించాలని కోరడమైనది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
