జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 20 at 11.06.29 PM

TRINETHRAM NEWS

హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న భూకబ్జాలు

Trinethram News : మొన్న 200 కోట్ల రూపాయల స్థలం, నేడు ఏకంగా జీహెచ్ఏంసీ పార్క్ స్థలం కబ్జా

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని జీహెచ్ఏంసీ పార్క్ ‌స్థలాన్ని కబ్జా చేసిన కొందరు వ్యక్తులు

పార్క్ కబ్జాపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం

పార్కు స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశం…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page