WhatsApp Image 2025 01 18 at 19.27.41
అనపర్తి వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్, ఎస్ కృష్ణారెడ్డి, మాతృమూర్తి గుండెపోటుతో మృతి
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం
రామవరం :త్రినేత్రం న్యూస్
సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, మాతృమూర్తి శుక్రవారం రాత్రి కన్నుమూశారు… తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు
అనపర్తి వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్, రామవరం ఉప సర్పంచ్, వైయస్ఆర్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, మాతృమూర్తి సబ్బెళ్ళ బాపాయమ్మ, గుండెపోటుతో శుక్రవారం రాత్రి మరణించారు. బాపాయమ్మ, మృతి పట్ల మాజీ శాసనసభ్యులు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.బాపాయమ్మ, మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసారు. బాపాయమ్మ, ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
