TRINETHRAM NEWS

తేదీ : 17/01/2025.
ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం.
ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన జన సైనికులకు 24 కోట్ల 20 లక్షల రూపాయలను అందించమని పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటివరకు 928 మంది జన సైనికులు ప్రమాదపు శాత్తు మరణించారని అనడం జరిగింది. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. ఆయన ఎదుగుదల ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలపడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App