అరకులోయలో వీడి వీడిగా, బూడియాల సందడి.
అరకులోయ, త్రినేత్రం న్యూస్.జనవరి 18:
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముక్కనుమ చివరి రోజూ ఘనంగా నిర్వహణ జరిగింది. గిరిజనులు ఆచార వ్యవహారాలను,సంప్రదాయాలు,ధింసలు,డ్యాన్స్ లొ, రకరకాల వేషధారణలతో, సందడిగా జరుపుకున్నారు. అరకు సంతలో చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా సేర్ బిడియాలు అడిగి సందడి చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App