WhatsApp Image 2025 01 16 at 10.14.06
ఖాన్ పై కత్తితో ఎటాక్..
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై తెల్లవారుజామున రెండు గంటలకు ఇంట్లో.. కత్తితో దాడి చేసిన దుండగుడు..
లీలావతి ఆస్పత్రికి తరలింపు..
సైఫ్ ఒంటిపై ఆరు చోట్ల తీవ్రగాయాలు
రెండు చోట్ల లోతుగా గాయం.. వెన్నెముక పక్కన గాయం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
