నేడు కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
Trinethram News : ఢిల్లీ : ఫార్ములా ఈ-రేసు కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంలో SLP వేసిన కేటీఆర్..
తనపై ఏసీబీ కేసును క్వాష్ చేయాలని హైకోర్టును కోరిన కేటీఆర్..
క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన కేటీఆర్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App