ఘనంగా మాజీ కౌన్సిలర్ కిషన్ రావు జన్మదిన వేడుకలు
ఈరోజు పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కిషన్ రావు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలువగా, ఎమ్మెల్యే కిషన్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App