Trinethram News : Delhi : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన “ సంక్రాంతి పండుగ ” వేడుకలలో మెగా స్టార్ చిరంజీవి తో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ (లోక్ సభ ) మరియు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి
ఈ వేడుకలలో గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రివర్యులు నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App