జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 12 at 10.08.59

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల.

టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..

తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..

100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకు వెళుతుండగా గుర్తించిన విజిలెన్స్ అధికారులు..

అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్యగా గుర్తింపు…

తిరుమల పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page