జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 11 at 16.31.46

TRINETHRAM NEWS

తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలకు సాయం

Trinethram News : Tirupati : రేపు బాధిత కుటుంబాలకు బోర్డు సభ్యుల పరామర్శ
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు..

తీవ్రంగా గాయపడ్డవారికి రూ.5 లక్షల చొప్పు పరిహారం

స్వల్పంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సాయం

తమిళనాడు, కేరళ, విశాఖ, నర్సీపట్నం వెళ్లి..

నేరుగా ఆర్థిక సాయం అందజేయనున్న బోర్డు సభ్యులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page