ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతిమణి మనాలి ఠాకూర్ జన్మదిన సందర్భంగా 25,కేజీస్ రైస్ బ్యాగ్ పంపిణీ కందుల రమేష్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మాజీ కార్పొరేటర్ జిల్లా అధికార ప్రతినిధి కందుల సతీష్ ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ జన్మదినం సందర్భంగా బీద వికలాంగుడికి 25kgs బియ్యం బ్యాగ్ పంపిణీ
ఈరోజు స్థానిక 14 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కందుల సతీష్ ఆధ్వర్యంలో
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ వదిన జన్మదిన సందర్భంగా 14 డివిజన్ లో నివసిస్తున్న అటువంటి మహమ్మద్ హుసేన్ వికలాంగుడు కి 26kgs బియ్యం బ్యాగ్ మరియు ఈశ్వర కృపా వృద్ధుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లొ పాల్గొన్నవారు కందుల సతీష్ చితబోయిన రాజకుమార్ మాజీ సర్పంచ్, కన్నారి శంకర్, అంజి, సాయితేజ, సాయి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App