WhatsApp Image 2025 01 09 at 18.46.28
తేదీ : 09/01/2025.
సస్పెండ్ చేయండి మండల తహసీల్దారును.
ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం , బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి సిపిఐ కార్యాలయాన్ని కూల్చేసిన తహసిల్దారును మరియు సహకరించిన వారిపై తగిన కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్షాలు ధర్నా చేశారు. అనంతరం జెసికి మెమొరండం ఇవ్వడం జరిగింది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
