TRINETHRAM NEWS

రూ. 2 లక్షల లంచం

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ లంచం తీసుకుంటుండగా సీఐని పట్టుకున్న ఏసీబీఅధికారులు
నాలుగు లక్షలు లంచం డిమాండ్ చేసిన సీఐ*
మహబూబాబాద్ – తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఓ కేసు విషయంలో లంచంతీసుకుంటుండగా సీఐని పట్టుకున్న ఏసీబీ అధికారులు .
రూ.4 లక్షలు లంచం డిమాండ్ చేసి రూ.2 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.సీఐ కార్యాలయంలో విచారణ చేపడుతున్న ఏసీబీఅధికారులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App