Hydra : హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు

TRINETHRAM NEWS

హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు

Trinethram News : హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు

హైడ్రాకి విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల

స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారి

హైడ్రా పోలీస్ స్టేషన్‌కి కావలసిన పోలీస్ సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top