WhatsApp Image 2025 01 06 at 18.33.35
త్రాగునీటి కి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే భాను
నగరి మేజర్ న్యూస్
త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం బోరు వేయించాలని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారికి విజ్ఞప్తి చేసిన నగరి మున్సిపాలిటీ ఏకాంబరకుప్పం-ప్రకాష్ నగర్ ప్రజలు..ప్రకాష్ నగర్ వాసుల విజ్ఞప్తి మేరకు రు. 4:50 లక్షల తుడా నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ .సోమవారం బోర్ డ్రిల్లింగ్ జరిపారు. ఇందులో నీరు పుష్కళంగా పడడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
