TRINETHRAM NEWS

తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసినందుకు ముక్కు నేలకు రాసి రైతులకి క్షమాపణ చెప్పి
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి
ఎం సాధించారు అని సిగ్గు లేకుండా పాలాభిషేకాలు చేస్తున్నారు..
ఇచ్చిన మాట తప్పినందుకా పాలభిషేకాలు రైతుల కోసం చేసినందుకా…?
సీఎం రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలి
అసలు వ్యవసాయ యోగ్యమైన నేల అంటే ఏంటో చెప్పాలి
నువ్వు ఎకరానికి 17500 రూపాయలు ఒక్క రైతుకి అప్పు ఉన్నావ్ అది నువ్వు తిరుస్తావా ని అయ్య తీరుస్తాడా
ఈరోజు ఐతే 10,000 నేను వచ్చినకా 15,000 వేస్తాను అని జనం సాక్షిగా మాట్లాడిన నువ్వు నేడు మాట తప్పడం రైతులని ప్రజలని ఆశ్చర్యానికి గురి చేస్తుంది
ఆనాడు నీ పార్టీ ప్రభుత్వం లోకి రావడానికి ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలని మభ్యపెట్టి ఓట్లు వేపించుకొని
నేడు రైతులని మోసం చేస్తున్న రేవంత్ రెడ్డివెంటనే రాజీనామా చెయ్యాలి.
నాడు 5000 బిచ్చం వేస్తున్నావా, నేను అధికారంలోకి వస్తే ఎకరానికి 7500 ఇస్తాను అని మాట్లాడి నేడు 6000 మాత్రమే ఇస్తాను
అని సిగ్గు తప్పి మాట్లాడడం చాలా బాధకరం
రైతు రుణమాఫీకి రామ్ రామ్ చెప్పినవ్ 2014 ముందు ఆంధ్ర పాలకుల చేతులో రాష్ట్రం ఉన్నపుడు ఎట్ల ఐతే ఎరువుల కొరత ఉండెనో నేడు మళ్ళీ రాష్ట్రంల ఎరువుల కొరత తెప్పించినావ్ సరే రైతు బందు అయినా మాట ప్రకారం చేస్తావేమో అని చివరి వరకు రైతులు నీ మీద నీ మాట నమ్మకం పెట్టుకుంటే నేడు దాన్ని కూడా వమ్ము చేసినవ్ రైతుల ఆగ్రహాన్ని ఎదురుకోవడానికి సిద్దంగా ఉండు రేవంత్
నీ ఈ తప్పుడు పరిపాలనని తిప్పికొడతాం.
ఒక్క రైతుకు 17500 అప్పు ఉన్నావ్ రేవంత్ రెడ్డి అవ్వి ఎప్పుడు తిరుస్తావో నువ్వు మాట ఇచ్చినట్టు ఎప్పటి నుండో 15000 ఎప్పటి నుండి ఇస్తావో తెలంగాణా ప్రజానీకానికి సమాధానం చెప్పాలి
వరంగల్ డిక్లరేషన్ లో ప్రజల సాక్షిగా మాట ఇచ్చి నేడు మాట తప్పడాన్ని ఏం అనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఒడ్డెక్కెదాకా ఓడ మల్లనా ఒడ్డెకినాక బోడ మల్లనా అనే సామెత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుందిఆనాడు ఏ రైతులని ఐతే ఓట్ల కోసం మోసపూరిత మాటలు చెప్పి నీ వెనక తిప్పుకోని ఓట్లు వేసినా ఈరోజు ఇట్ల మోసం చేసినవో ఆ రైతులే ఊర్లోకి వస్తే ఊరికించుకుంటా కొడుతారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App