TRINETHRAM NEWS

జిల్లా కలెక్టర్ ను కలిసిన రెవెన్యూ శాఖ వారు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ని, శిక్షణ కలెక్టర్ఉమాహారతి ను కలిసి TRESA Telangana Revenue Employees Services Association ) సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇట్టి సమావేశం లో వికారాబాద్ డివిజన్ ఆర్డిఓ వాసు చంద్ర , ట్రెసా వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయేందర్, కలెక్టరేట్ యూనిట్ ప్రెసిడెంట్ దీపక్, ఏ.ఓ. ఫర్హీన్ ఖాతూన్, తహాసిల్దారులు
లక్ష్మీనారాయణ, వెంకటేష్ ప్రసాద్, నైమత్ అలీ, జయరాం,ఆనందరావు, గణేష్, సాజిదా బేగం, వెంకటేశ్వరి, ఉప తహసిల్దార్లు సురేష్, అనిత, శ్రీలత TRESA సంఘ సభ్యులు సురేష్, నరేష్, శ్రీకాంత్, రమేష్, కృష్ణ, అక్బర్ అలీ, పురుషోత్తం, మురళీకృష్ణ, అర్చన ఇతర రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App