క్రీడాలతోనే శారీరకంగా మానసికంగా ఉల్లాసం

TRINETHRAM NEWS

క్రీడాలతోనే శారీరకంగా మానసికంగా ఉల్లాసం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డి
సత్య సాయి సేవ సంస్థ యువజన విభాగంఆధ్వర్యంలో స్థానిక SAP కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లోముఖ్యఅతిధిగా పాల్గొని విజేతలకు ట్రోఫీని బహుకరించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని శారీరకంగా దృఢంగా ఉండటానికి ఆటలు ఆడాలని క్రీడాకారులకీ తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మంచి ప్రోత్సహం అందిస్తున్నరని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సీఎం కప్ పేరుతొ ప్రతి జిల్లాలో పోటీలు నిర్వహించడం జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువనాయకుడు శ్రీనివాస్ ముదిరాజ్ సత్యసాయి సేవ సమితి కన్వినర్ డా,సత్యనారాయణ గౌడ్, బస్వరాజ్, మహేష్, సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top