TRINETHRAM NEWS

Trinethram News : Telangana : పిల్లలకు బైక్ ఇస్తున్నారా… తెలంగాణ పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్

మైనర్లకు ద్విచక్ర వాహనం ఇస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరిక

పిల్లలకు బైక్ లు ఇవ్వడంతో మీతోపాటు ఇతరులకూ ఇబ్బందులు

మైనర్లు బైక్ లు నడిపి ప్రమాదానికి కారణమైతే ఆ బాధ్యత పేరెంట్స్ దే

పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా జైలుకు వెళ్లకతప్పదన్న పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App