వర్త్య వాలిని పరామర్శించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్.
డిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్.
దిండి మండల పరిధిలోని సింగరాజు పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ శ్రీను నాయక్ సతీమణి వర్త్య వాలి ఆరోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని బి.ఎన్.రెడ్డి. నీలాద్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని, నేడు ఆసుపత్రికి చేరుకొని వాడితే వాలి ని పరమార్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు సూచించారు.
వారితో పాటు డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు మరియు వాలి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App