అభిమానులకు చురకలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Trinethram News : Andhra Pradesh : నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను
OG OG అని అరిస్తే పనులు జరగవు.. సీఎం సీఎం అంటారు, డిప్యూటీ సీఎం అయ్యాను కదా
సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు
మాట్లాడితే మీసం తిప్పు, మీసం తిప్పు అంటారు.. నేను మీసం తిప్పితేనో, ఛాతిలు కొట్టుకుంటేనో పనులు జరగవు – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App