జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 04 at 9.46.34 AM

TRINETHRAM NEWS

రవితేజ తాజా చిత్రం ఈగల్ సంక్రాంతి బరిలో తప్పుకోబోతున్నట్లు సమాచారం…

ఈ సంక్రాంతికి జనవరి 13న విడుదలకు సిద్దమైనప్పటికీ పెద్ద సినిమా రిలీజులు ఎక్కువగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి..

ఈగల్ చిత్ర ఎగ్జిబిటర్లకు తమ సినిమా థియేటర్ల ను నా సామిరంగ చిత్రానికి ఇవ్వమని చెప్పారని సమాచారం…

ఇది ఇలా ఉండగా హనుమాన్ చిత్ర టీం వారికి కొన్ని మెయిన్ థియేటర్లు ఇవ్వాలని చెప్పినట్టు తెలుస్తోంది..

కాగా, చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది..

You cannot copy content of this page